హైదరాబాద్ లో హిజ్రాపై అత్యాచార యత్నం

0

ఇటీవల కాలంలో పెరుగుతున్న అత్యాచాఇటీవల కాలంలో పెరుగుతున్న అత్యాచారాల అంకంలో మరొకటి నమోదైంది. నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన మల్లారెడ్డి కాలేజీ ల్యాబ్ లో కళాశాల విద్యార్థిని ల్యాబ్ లోనే అత్యాచారం చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. తాజాగా మరో అత్యాచార యత్నం వెలుగు చూసింది.

మియాపూర్ కు సమీపంలోని బాచుపల్లికి దగ్గర్లో ఒక ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ రోజు (బుధవారం) ఉదయం సదరు బాధిత హిజ్రా పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి బాచుపల్లి వెళ్లేందుకు ఒక ఆటోలో ఎక్కానని.. సదరు డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు సదరు హిజ్రా ఆరోపించింది.

సదరు ఆటో డ్రైవర్ కు హిజ్రాకు గతంలో పరిచయం ఉందని చెబుతున్నారు. ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ పోన్ చేసి మరో ముగ్గురిని రమ్మన్నట్లు హిజ్రా పేర్కొంది. హిజ్రా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అసలేం జరిగిందన్న విషయంపై విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పెరుగుతున్న అత్యాచారాల అంకంలో మరొకటి నమోదైంది. నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన మల్లారెడ్డి కాలేజీ ల్యాబ్ లో కళాశాల విద్యార్థిని ల్యాబ్ లోనే అత్యాచారం చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. తాజాగా మరో అత్యాచార యత్నం వెలుగు చూసింది.

మియాపూర్ కు సమీపంలోని బాచుపల్లికి దగ్గర్లో ఒక ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ రోజు (బుధవారం) ఉదయం సదరు బాధిత హిజ్రా పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి బాచుపల్లి వెళ్లేందుకు ఒక ఆటోలో ఎక్కానని.. సదరు డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు సదరు హిజ్రా ఆరోపించింది.

సదరు ఆటో డ్రైవర్ కు హిజ్రాకు గతంలో పరిచయం ఉందని చెబుతున్నారు. ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ పోన్ చేసి మరో ముగ్గురిని రమ్మన్నట్లు హిజ్రా పేర్కొంది. హిజ్రా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అసలేం జరిగిందన్న విషయంపై విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

రాల అంకంలో మరొకటి నమోదైంది. నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అయిన మల్లారెడ్డి కాలేజీ ల్యాబ్ లో కళాశాల విద్యార్థిని ల్యాబ్ లోనే అత్యాచారం చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా.. తాజాగా మరో అత్యాచార యత్నం వెలుగు చూసింది.

మియాపూర్ కు సమీపంలోని బాచుపల్లికి దగ్గర్లో ఒక ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ రోజు (బుధవారం) ఉదయం సదరు బాధిత హిజ్రా పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి బాచుపల్లి వెళ్లేందుకు ఒక ఆటోలో ఎక్కానని.. సదరు డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు సదరు హిజ్రా ఆరోపించింది.

సదరు ఆటో డ్రైవర్ కు హిజ్రాకు గతంలో పరిచయం ఉందని చెబుతున్నారు. ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ పోన్ చేసి మరో ముగ్గురిని రమ్మన్నట్లు హిజ్రా పేర్కొంది. హిజ్రా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అసలేం జరిగిందన్న విషయంపై విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.
Please Read Disclaimer