తలక్రిందులుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన వైసీపీ నేతలు!

0

ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన విషయాల్లో కాస్తా జాగ్రత్త ఉండాలి. కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ లు కాస్త నిర్లక్యం, కాస్త ఆజాగ్రత్త కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మన జాతీయ జెండాను తిరగేసి జెండావందనం చేయడం ఎంత అవమానకరం.
Please Read Disclaimer