రాశి ఫలాలు 10 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 10 డిసెంబరు 2019

Daily Horoscope 10th December 2019

​మేష రాశి

చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

​వృషభ రాశి

కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంఘంలో గౌరవం పొందుతారు. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

​మిథున రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వివాదాలు, అనవసర విషయాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

​సింహ రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

కన్య రాశి

మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

​తుల రాశి

బంధువులతో ఏర్పడిన స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి

ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు.

​ధనుస్సు రాశి

సంఘంలోని ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మకర రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు ఆదాయానికి మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కుంభ రాశి

కుటుంబసభ్యులలు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మీన రాశి

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల నుంచి వ్యాపార పరమైన కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు.

డిసెంబరు 10 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 10 భౌమవాసరే ఉదయం 6.22- సాయంత్రం 5.22

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం శివం సాయంత్రం 5.07 వరకు తదుపరి సిద్ధం
– తైతుల ఉదయం 9.57 వరకు తదుపరి గరజి రాత్రి 10.28 వరకు ఆ తదుపరి వణిజ
ఉదయం 10.43 వరకు తదుపరి చతుర్దశి కృత్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
కృత్తిక ఉదయం 5.57 వరకు తదుపరి రోహిణి సాయంత్రం 5.29 నుంచి రాత్రి 7.08 వరకు ఉదయం 8.29 నుంచి 9.24 వరకు తిరిగి రాత్రి 10.43 నుంచి 11.34 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు తెల్లవారి 3.40 నుంచి 5.21 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 7.30 నుంచి 8.00

రాశి ఫలాలు 10 డిసెంబరు 2019 , daily horoscope in telugu 10th December 2019, daily horoscope in telugu 10th December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 10 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 10 డిసెంబరు 2019 పంచాంగం, December 10th 2019 astrology in telugu, December 10th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer