రాశి ఫలాలు 10 నవంబరు 2019

0

రాశి ఫలాలు 10 నవంబరు 2019

Daily Horoscope 10th November 2019

మేషం
ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి.

వృషభం

చేపట్టిన పనులు కుటుంబసభ్యుల సహాయసహకారాలలో సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

మిథునం
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో ఏర్పడిన ఆర్ధిక వ్యవహారాల వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధనలాభాలు పొందుతారు.

కర్కాటకం
బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వంశపారంపర్య ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

సింహ
ఋణ బాధలు ఎదురై చికాకు పెట్టినా సన్నిహితుల సాయం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కన్య
సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. ఆర్థికపరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. సంతానం ఉద్యోగావకాశాలు పొందుతారు.

ధనుస్సు
వివాదాలు, అనవసర విషయాలకు ఎప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు.

మకరం
జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

కుంభం
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం
శుభకార్యాల గురించి కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వస్తులాభాలు పొందుతారు.

నవంబరు 10 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 10 భానువాసరే ఉదయం 6.06- సాయంత్రం 5.23

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలంం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం వజ్రం ఉదయం 11.49 వరకు తదుపరి సిద్ధి- తైతుల మధ్యాహ్నం 3.49 వరకు తదుపరి గరజి తె4.37 ఆ తదుపరి వణిజ త్రయోదశి సాయంత్రం 4.33 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
రేవతి సాయంత్రం 5.18 వరకు తదుపరి అశ్వని లేదు సాయంత్రం 4.01 నుంచి 4.47 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు మధ్యాహ్నం 2.57 నుంచి 4.43 వరకు ఉదయం 7.00 నుంచి 7.30 తిరిగి సాయంత్రం 7.00 నుంచి 7.30

రాశి ఫలాలు 10 నవంబరు 2019 , daily horoscope in telugu 10th November 2019, daily horoscope in telugu 10th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 10 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 10 నవంబరు 2019 పంచాంగం, November 10th 2019 astrology in telugu, November 10th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer