రాశి ఫలాలు 10 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 10 సెప్టెంబరు 2019

Daily Horoscope 10th September 2019

మేషం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం
దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఋణ బాధలు తప్పవు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మిథునం
ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్వల్ప ధనలాభం ఉంది.

కర్కాటకం
స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వస్తులాభం ఉంది.

సింహ
భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య
బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. చేపట్టిన ముఖ్యమైన పనులను నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధనలాభం ఉంది.

తుల
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధన, వస్తులాభాలు ఉన్నాయి.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు
సంఘంలోని ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వాహనయోగం ఉంది.

మకరం

ఋణ బాధలు తప్పవు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ వార్త ఆనందం కలిగిస్తుంది. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

కుంభం

ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

మీనం

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

 సెప్టెంబరు 10 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 10 భౌమ్యవాసరే ఉదయం 5.50- సాయంత్రం 6.04

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం శోభన రాత్రి 8.27 వరకు తదుపరి అతిగండ- బవ మధ్యాహ్నం 2.24 వరకు
తదుపరి బాలువ రా2.58 ఆ తదుపరి కౌలువ
ద్వాదశి రాత్రి 2.42 వరకు వరకు తుదపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ఉత్తరాషాడ ఉదయం 11.09 వరకు తదుపరి శ్రవణం మధ్యాహ్నం 3.37 నుంచి 5.27 వరకు ఉదయం 8.23 నుంచి 9.13 వరకు తదుపరి మధ్యాహ్నం 2.57 నుంచి 3.46 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు ఉదయం 6.17 నుంచి 7.59 వరకు తిరిగి తెల్లవారి 3.47 నుంచి 5.31 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 10 ఆగస్టు 2019 , daily horoscope in telugu 10th September 2019, daily horoscope in telugu 10th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 10 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 10 ఆగస్టు 2019 పంచాంగం, September 10th 2019 astrology in telugu, September 10th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer