రాశి ఫలాలు 11 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 11 డిసెంబరు 2019

Daily Horoscope 11th December 2019

మేష రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సన్నిహితుల సాయంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

​వృషభ రాశి

మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీలు, వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు.

​మిథున రాశి

నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభాలు పొందుతారు.

కర్కాటక రాశి

పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, వస్త్రాభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

​సింహ రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వస్తులాభాలు ఉంటాయి.

కన్య రాశి

శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం పొందుతారు.

​తుల రాశి

చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి.

వృశ్చిక రాశి

చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​ధనుస్సు రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

​మకర రాశి

బంధువుల నుంచిి విలువైన సమాచారం అందుకుంటారు. ఆదాయం పెరిగినా దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభ రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

​మీన రాశి

ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

డిసెంబరు 11 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 11 సౌమ్యవాసరే ఉదయం 6.22- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం సిద్ధం సాయంత్రం 4.22 వరకు తదుపరి సాధ్యం- వణిజ ఉదయం 10.39 వరకు తదుపరి భద్ర/విష్ఠి రాత్రి 10.44 వరకు ఆ తదుపరి బవ చతుర్దశి ఉదయం 10.59 వరకు తదుపరి పౌర్ణమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
రోహిణి పూర్తి రాత్రి 10.14 నుంచి 11.51 వరకు ఉదయం 11.38 నుంచి మధ్యాహ్నం 12.22 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు తెల్లవారి 3.49 నుంచి 5.29 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 11 డిసెంబరు 2019 , daily horoscope in telugu 11th December 2019, daily horoscope in telugu 11th December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 11 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 11 డిసెంబరు 2019 పంచాంగం, December 11th 2019 astrology in telugu, December 11th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer