రాశి ఫలాలు 11 జనవరి 2020

0

రాశి ఫలాలు 11 జనవరి 2020

Daily Horoscope 11th January 2020

మేషం

దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు.

వృషభ రాశి

బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. యత్నకార్య సిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగవకాశాలు దక్కుతాయి.

మిథున రాశి

సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. అభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​కర్కాటక రాశి

రుణాలు కొంత వరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఇంటా బయటా బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహనసౌఖ్యం పొందుతారు.

​సింహ రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రమ పడ్డా ఫలితం కష్టమే. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​కన్య రాశి

కొత్త విషయాలను గ్రహిస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగవకాశాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. ధనలాభం ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

తుల రాశి

చేపట్టిన పనులలో ఏర్పడిన ఆటంకాలను అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

​వృశ్చిక రాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడి నుంచి బయటపడతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

​ధనుస్సు

ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్ధిక అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.

​మకర రాశి

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు శరవేగంగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. శుభవార్తలు వింటారు.

​కుంభ రాశి

ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది.

​మీన రాశి

వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు. వాహనయోగం పొందుతారు.

జనవరి 11 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 11 స్థిరవాసరే ఉదయం 6.38- సాయంత్రం 5.39

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-బహుళపక్షం వైధృతి మధ్యాహ్నం 3.35 వరకు తదుపరి విష్కంభం- బాలువ మధ్యాహ్నం 12.39 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.01 వరకు ఆ తదుపరి తైతుల బహుళ పాడ్యమి రాత్రి 10.40 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పునర్వసు మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి పుష్యమి రాత్రి 8.56 నుంచి 10.26 వరకు ఉదయం 6.42 నుంచి 7.26 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు మధ్యాహ్నం 12.29 నుంచి 2.03 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 11 జనవరి 2020 , daily horoscope in telugu 11th January 2020, daily horoscope in telugu 11th January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 11 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 11 జనవరి 2020 పంచాంగం, January 11th 2020 astrology in telugu, January 11th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer