రాశి ఫలాలు 11 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 11 సెప్టెంబరు 2019

Daily Horoscope 11th September 2019

మేషం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వృషభం
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తులాభాలు ఉంటాయి.

మిథునం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమ తప్పదు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుని ఊరట చెందుతారు.

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

సింహ
నూతన పరిచయాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంతానం నూతన సాంకేతికవిద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

కన్య
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, గృహయోగం ఉంది. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల
బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చేపట్టిన పనులలో కుటుంబసభ్యులు సహాయసహకారాలు అందజేస్తారు.

వృశ్చికం

సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

ధనుస్సు

ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం
ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కుంభం
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలాభం.

మీనం
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇతరుల విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

 సెప్టెంబరు 11 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 11 సౌమ్యవాసరే ఉదయం 5.50- సాయంత్రం 6.04

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం అతిగండ రాత్రి 8.35 వరకు తదుపరి సుకర్మ- కౌలువ మధ్యాహ్నం 3.44 వరకు తదుపరి తైతుల తెల్లవారి 4.31 వరకు ఆ తదుపరి గరజి త్రయోదశి తెల్లవారి 5.06 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
శ్రవణం మధ్యాహ్నం 1.59 వరకు తదుపరి ధనిష్ఠ సాయంత్రం 6.29 నుంచి 8.17 వరకు ఉదయం 11.39 నుంచి 12.29 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు లేవు ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 11 ఆగస్టు 2019 , daily horoscope in telugu 11th September 2019, daily horoscope in telugu 11th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 11 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 11 ఆగస్టు 2019 పంచాంగం, September 11th 2019 astrology in telugu, September 11th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer