రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2020

0

రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2020

Daily Horoscope 12th February 2020

వృషభ రాశి

దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు, వినోదాలలో పాల్గొంగారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి.

​మిథున రాశి

దీర్హకాలిక బుణాలు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా ఎదురైన ఒత్తిడులు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి

ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా నమర్ధవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

​సింహ రాశి

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ, గృవాయోగాలు పొందుతారు. స్వల్ప ధనలాభం ఉంది.

​కన్య రాశి

కొత్త వ్యవక్తుల పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగువడుతుంది. సన్నిహితుల నుం,ి కీలక నమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

​తుల రాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో తొందరపాటు తగదు. నన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల, వాహానాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వన్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

​వృశ్చిక రాశి

వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యుల సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. అనుకోని విధంగా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

​ధనుస్సు రాశి

బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. మిత్రులతో సఖ్యతగా మెలగుతారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

​మకర రాశి

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివావా యత్నాలు కలిసి వచ్చే కాలం. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి వూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు.

​కుంభ రాశి

బంధువులతో ఏర్పడిన వివాదాలను సమసిపోతాయి. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దీర్హకాలిక బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వాహనసౌఖ్యం ఉంది.

ఫిబ్రవరి 12 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 12 సౌమ్యవాసరే ఉదయం 6.35- సాయంత్రం 5.55
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-బహుళపక్షం సుకర్మ ఉ7.43 తదుపరి ధృతి తె4.34
కరణం:భద్ర/విష్ఠి ఉ7.14తదుపరి బవ సా6.02 ఆ తదుపరి బాలువ తె4.51
చవితి రాత్రి 11.38 వరకు తదుపరి పంచమి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఉత్తర ఉదయం 11.46 వరకు తదుపరి హస్త ఉదయం 7.20 నుంచి 8.47 వరకు ఉదయం 11.58 నుంచి 12.44 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు ఉదయం 9.42 నుంచి 11.12 ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2020 , daily horoscope in telugu 12th February 2020, daily horoscope in telugu 12th February 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 ఫిబ్రవరి 2020 ములుగు రాశి ఫలాలు, 12 ఫిబ్రవరి 2020 పంచాంగం, February 12th 2020 astrology in telugu, February 12th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,February 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer