రాశి ఫలాలు 12 నవంబరు 2019

0

రాశి ఫలాలు 12 నవంబరు 2019

Daily Horoscope 12th November 2019

మేషం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభం పొందుతారు.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తులాభం పొందుతారు.

మిథునం
యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

కర్కాటకం
నూతన ఉద్యోగప్రాప్తి ఉంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

సింహ
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ధనలాభం పొందుతారు.

కన్య
బంధువులతో ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నూతన వస్తు లాభాలు పొందుతారు.

తుల
ఖర్చులు రాబడికి మించి పెరుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వాహనయోగం పొందుతారు.

వృశ్చికం
మీ ప్రతిభ వెలుగులోకి వస్తాయి. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

ధనుస్సు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

మకరం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మీనం
జీవితభాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

నవంబరు 12 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 12 భౌమ్యవాసరే ఉదయం 6.06- సాయంత్రం 5.24

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం వ్యతీపాతం ఉదయం 11.54 వరకు
తదుపరి వరీయాన్- బవ సాయంత్రం 6.36 వరకు తదుపరి బాలువ
పౌర్ణమి రాత్రి 7.04 వరకు తదుపరి బహుళ పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి రాత్రి 8.51 వరకు తదుపరి కృత్తిక శేషం ఉదయం 7.13 వరకు ఉదయం 8.26 నుంచి 9.12 వరకు తిరిగి 10.35 నుంచి 11.26 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు సాయంత్రం 4.12 నుంచి 5.55 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 12 నవంబరు 2019 , daily horoscope in telugu 12th November 2019, daily horoscope in telugu 12th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 12 నవంబరు 2019 పంచాంగం, November 12th 2019 astrology in telugu, November 12th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer