రాశి ఫలాలు 12 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 12 సెప్టెంబరు 2019

Daily Horoscope 12th September 2019

మేషం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. వస్తులాభాలు ఉంటాయి.

వృషభం

ఆదాయం అంతగా ఉండదు. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మిథునం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఋణ బాధలు తప్పవు. సంతానం నూతన సాంకేతికవిద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

కర్కాటకం

అందరిలోనూ గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కార్యజయం పొందుతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

సింహ

చేపట్టిన కార్యక్రమాలను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. వస్తులాభాలు ఉంటాయి.

కన్య

దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడులు చికాకులు పెడుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

తుల

చేపట్టిన కార్యక్రమాలలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృశ్చికం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సన్నిహితుల సహాయంతో సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు
రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

మకరం

ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా సాటి ఉద్యోగుల సహాయంతో బయటపడతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వాహనయోగం ఉంది.

మీనం
యత్న కార్యసిద్ధి పొందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు.

సెప్టెంబరు 12 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 12 బృహస్పతివాసరే ఉదయం 5.50- సాయంత్రం 6.04

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం సుకర్మ రా8.57
తదుపరి ధృతి

కరణం:గరజి సా5.26
తదుపరి వణిజ

చతుర్దశి పూర్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ధనిష్ట సాయంత్రం 4.58 వరకు రాత్రి 1.04 నుంచి 2.52 వరకు ఉదయం 10.01 నుంచి 10.50 తిరిగి మధ్యాహ్నం 2.55 నుంచి 3.44 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉదయం 5.56 నుంచి 7.41 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30

రాశి ఫలాలు 12 ఆగస్టు 2019 , daily horoscope in telugu 12th September 2019, daily horoscope in telugu 12th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 12 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 12 ఆగస్టు 2019 పంచాంగం, September 12th 2019 astrology in telugu, September 12th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer