రాశి ఫలాలు 13 నవంబరు 2019

0

రాశి ఫలాలు 13 నవంబరు 2019

Daily Horoscope 13th November 2019

మేషం
రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

వృషభం
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం
ఋణ బాధలు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

సింహ
బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. వస్తులాభాలు పొందుతారు.

కన్య
ఆదాయం మెరుగుపడుతుంది. ఋణాలు తీరుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. జీవితభాగస్వామి నుంచి సాయం పొందుతారు. వాహనయోగం ఉంది.

తుల
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్వల ధనలాభం పొందుతారు.

వృశ్చికం
బంధువులతో ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ధన, వస్తులాభాలు పొందుతారు.

ధనుస్సు
రాబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి సాయం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.

మకరం
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

కుంభం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

మీనం
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

నవంబరు 13 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 13 సౌమ్యవాసరే ఉదయం 6.07- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం వరీయాన్ ఉదయం 11.26 వరకు తదుపరి పరిఘం-బాలువ ఉదయం 6.50 వరకు తదుపరి కౌలువ రాత్రి 7.19 ఆ తదుపరి తైతుల బహుళ పాడ్యమి రాత్రి 7.41 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
కృత్తిక రాత్రి 10.01 వరకు తదుపరి రోహిణి ఉదయం 9.26 నుంచి 11.06 వరకు ఉదయం 11.28 నుంచి 12.14 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు రాత్రి 8.02 నుంచి 9.43 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 13 నవంబరు 2019 , daily horoscope in telugu 13th November 2019, daily horoscope in telugu 13th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 13 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 13 నవంబరు 2019 పంచాంగం, November 13th 2019 astrology in telugu, November 13th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer