రాశి ఫలాలు 14 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 14 అక్టోబరు 2019

Daily Horoscope 14th October 2019

మేషం
నూతన పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

వృషభం

పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభాలు ఉంటాయి.

మిథునం
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప ధనలాభాలు ఉంటాయి.

కర్కాటకం
శ్రమ తప్ప ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

సింహ
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన ప్రయత్నాలలో అనుకూలిస్తాయి.

కన్య
రెండు, మూడు విధాలుగా ధనలాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శ్రమ తప్పదు. పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

ధనుస్సు
ఇంట్లో శుభకార్యాల గురించి కుటుంబసభ్యులతో చర్చలు సాగిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం
అనవసర విషయాలు, వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కుంభం
సంఘంలోని ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

మీనం
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధనలాభాలు ఉంటాయి.

అక్టోబరు 14 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 14 ఇందువాసరే ఉదయం 5.55- సాయంత్రం 5.38
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-బహుళపక్షం హర్షణం తెల్లవారి 5.56 వరకు తదుపరి వజ్రం- బాలువ సాయంత్రం 2.17 వరకు
తదుపరి కౌలువ తెల్లవారి 3.03 ఆ తదుపరి తైతుల
పాడ్యమి తెల్లవారి 4.20 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
రేవతి ఉదయం 10.20 వరకు తదుపరి అశ్వని లేదు మధ్యాహ్నం 12.17 నుంచి 1.04 వరకు తిరిగి మధ్యాహ్నం 2.38 నుంచి 3.25 ఉదయం 7.30 నుంచి 9.00 వరకు ఉదయం 7.48 నుంచి 9.33 వరకు తిరిగి తెల్లవారి 4.37 నుంచి ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 14 అక్టోబరు 2019 , daily horoscope in telugu 14th October 2019, daily horoscope in telugu 14th October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 14 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 14 అక్టోబరు 2019 పంచాంగం, October 14th 2019 astrology in telugu, October 14th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer