రాశి ఫలాలు 15 నవంబరు 2019

0

రాశి ఫలాలు 15 నవంబరు 2019

Daily Horoscope 15th November 2019

మేషం
బంధువులు సహాయసహకారాలు అందిస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

వృషభం
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యులు సహాయసహకారాలు అందిస్తారు.

మిథునం
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం
బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

సింహ
ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు తగదు.

కన్య
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

తుల
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు.

వృశ్చికం
అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగులలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వస్తులాభాలు ఉంటాయి.

ధనుస్సు
ఋణాలు కొంతమేర తీరుతాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహనయోగం ఉంది. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

కుంభం
బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభం ఉంది.

మీనం

శ్రమకు తగిన ఫలితం ఉండదు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది.

నవంబరు 15 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 15 భృగువాసరే ఉదయం 6.07- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం శివం ఉదయం 9.20 వరకు తదుపరి సిద్ధం- వణిజ ఉదయం 7.25 వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 7.13 వరకు ఆ తదుపరి బవ తదియ రాత్రి 7.45 వరకు తదుపరి చవితి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మృగశిర రాత్రి 11.11 వరకు లేదు ఉదయం 8.27 నుంచి 9.13 తిరిగి మధ్యాహ్నం 12.14 నుంచి 12.59 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు మధ్యాహ్నం 2.37 నుంచి 4.13 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 7.00 నుంచి 7.30

రాశి ఫలాలు 15 నవంబరు 2019 , daily horoscope in telugu 15th November 2019, daily horoscope in telugu 15th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 15 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 15 నవంబరు 2019 పంచాంగం, November 15th 2019 astrology in telugu, November 15th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer