రాశి ఫలాలు 17 నవంబరు 2019

0

రాశి ఫలాలు 17 నవంబరు 2019

Daily Horoscope 17th November 2019

మేషం
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.

వృషభం
సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం
చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం
సంతానం నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

సింహ
నూతన పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో విజయం సాధిస్తారు. వాహనయోగం ఉంది.

కన్య
బంధువులు, స్నేహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

తుల
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

వృశ్చికం
చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ తప్పదు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం పొందుతారు.

ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మకరం
ముఖ్యమైన కాంట్రాక్టులు సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.

కుంభం
నూతన విషయాలపై ఆసక్తి చూపుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఋణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు.

మీనం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

నవంబరు 17 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 17 భానువాసరే ఉదయం 6.09- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం శుభం తెల్లవారి 3.17 వరకు తదుపరి శుక్లం- తైతుల సాయంత్రం 5.14 వరకు తదుపరి గరజి తె4.26 వరకు ఆ తదుపరి వణిజ పంచమి సాయంత్రం 6.22 వరకు తదుపరి షష్ఠి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పునర్వసు రాత్రి 10.59 వరకు తదుపరి పుష్యమి ఉదయం 11.07 నుంచి 12.42 వరకు సాయంత్రం 4.01 నుంచి 4.46 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు రాత్రి 8.17 నుంచి 9.50 వరకు ఉదయం 7.30 నుంచి 8.00, సాయంత్రం 7.00 నుంచి 7.30

రాశి ఫలాలు 17 నవంబరు 2019 , daily horoscope in telugu 17th November 2019, daily horoscope in telugu 17th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 17 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 17 నవంబరు 2019 పంచాంగం, November 17th 2019 astrology in telugu, November 17th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer