రాశి ఫలాలు 17 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 17 సెప్టెంబరు 2019

Daily Horoscope 17th September 2019

మేషం : కార్యజయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం : మిత్రులతో ఏర్పడిన ఆర్థిక లావాదేవీల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి.

మిథునం : యత్న కార్యసిద్ధి పొందుతారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వాహనయోగం.

సింహ : ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధనలాభాలు.

కన్య : బంధువులతో ఏర్పడిన వివాదాలు, తగాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ధనలాభం.

తుల : కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం : ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ధనలాభాలు.

ధనుస్సు : రుణ బాధలు తప్పవు. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకొని ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

మకరం : ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్, షేర్ల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు.

కుంభం : నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం : కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరము. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

సెప్టెంబరు 17 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 17 భౌమ్యవాసరే ఉదయం 5.51- సాయంత్రం 6.02

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-బహుళపక్షం వృద్ధి రాత్రి 11.00 వరకు తదుపరి ధృవం- గరజి మధ్యాహ్నం 12.19 వరకు
తదుపరి వణిజ
తదియ మధ్యాహ్నం 1.51 వరకు తదుపరి చవితి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
అశ్విని తెల్లవారి 5.09 వరకు తదుపరి భరణి రాత్రి 2.20 నుంచి 4.06 వరకు మధ్యాహ్నం 08.22 నుంచి 9.11 వరకు తిరిగి రాత్రి 10.51 నుంచి 11.38 మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 9.22 నుంచి 11.06 వరకు ఉదయం 7.00 నుంచి 7.30, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 17 ఆగస్టు 2019 , daily horoscope in telugu 17th September 2019, daily horoscope in telugu 17th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 17 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 17 ఆగస్టు 2019 పంచాంగం, September 17th 2019 astrology in telugu, September 17th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer