రాశి ఫలాలు 18 నవంబరు 2019

0

రాశి ఫలాలు 18 నవంబరు 2019

Daily Horoscope 18th November 2019

మేషం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం చేస్తారు. కీలక అంశాలలో కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

వృషభం
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

మిథునం
వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

కర్కాటకం
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనయోగం ఉంది.

సింహ
శ్రమ పడ్డా ఆశించిన ఫలితం కష్టమే. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కన్య
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. వాహనాలు, స్థలాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు ఉంటాయి.

తుల
ఋణ ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన పనులకు శీకారం చుడతారు.

వృశ్చికం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పాత బాకీలు వసూలవుతాయి.

ధనుస్సు
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధనలాభం పొందుతారు.

మకరం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగం ఉంది.

కుంభం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

నవంబరు 18 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 18 ఇందువాసరే ఉదయం 6.10- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం శుక్లం రాత్రి 12.41 వరకు తదుపరి బ్రహ్మం- వణిజ మధ్యాహ్నం 3.39 వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 2.42 వరకు ఆ తదుపరి బవ షష్ఠి సాయంత్రం 5.09 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పుష్యమి రాత్రి 10.41 వరకు తదుపరి ఆశ్లేష ఉదయం 6.46 నుంచి 8.18 వరకు మధ్యాహ్నం 12.15 నుంచి 1.00 వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 3.15 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు మధ్యాహ్నం 3.30 నుంచి 5.02 వరకు ఉదయం 9.30 నుంచి 10.00 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 18 నవంబరు 2019 , daily horoscope in telugu 18th November 2019, daily horoscope in telugu 18th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 18 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 18 నవంబరు 2019 పంచాంగం, November 18th 2019 astrology in telugu, November 18th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer