రాశి ఫలాలు 19 నవంబరు 2019

0

రాశి ఫలాలు 19 నవంబరు 2019

Daily Horoscope 19th November 2019

మేషం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంతానం నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వాహనయోగం ఉంది.

మిథునం
శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం
దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు.

సింహ
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కన్య
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధన, వస్తు లాభాలు ఉంటాయి.

తుల

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వస్తులాభం పొందుతారు.

వృశ్చికం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కీలక విషయాలలో జీవితభాగస్వామిని సంప్రదిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

మకరం
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. శుభకార్యాలలో, విందువినోదాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం ఉంది.

మీనం
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

నవంబరు 19 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 19 భౌమవాసరే ఉదయం 6.09- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం బ్రహ్మం రాత్రి 9.52 వరకు తదుపరి ఐంద్రం-
బవ మధ్యాహ్నం 1.46 వరకు తదుపరి బాలువ రాత్రి 12.42 వరకు ఆ తదుపరి కౌలువ
సప్తమి మధ్యాహ్నం 3.35 వరకు తదుపరి అష్టమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఆశ్లేష రాత్రి 9.32 వరకు తదుపరి మఖ ఉదయం 10.38 నుంచి 12.10 వరకు ఉదయం 8.29 నుంచి 9.14 వరకు తిరిగి రాత్రి 10.36 నుంచి 11.27 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు సాయంత్రం 6.50 నుంచి 8.21 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30

రాశి ఫలాలు 19 నవంబరు 2019 , daily horoscope in telugu 19th November 2019, daily horoscope in telugu 19th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 19 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 19 నవంబరు 2019 పంచాంగం, November 19th 2019 astrology in telugu, November 19th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu
Please Read Disclaimer