రాశి ఫలాలు 1 జనవరి 2020

0

రాశి ఫలాలు 1 జనవరి 2020

Daily Horoscope 1st January 2019

మేషం
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు పొందుతారు.

వృషభం
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. విలువైన వస్తువులు కోనుగోలు చేస్తారు.

మిథునం
ముఖ్యమైన వ్యవహారాలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం
ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు.

సింహ
సంతానానికి ఉద్యోగలాభం దక్కుతుంది. యత్నకార్యసిద్ధి లభిస్తుంది. ప్రముఖలతో పరిచయాలు మరింత పెరుగుతాయి. అరుదైన సన్మానాలు పొందుతారు. ఉద్యోగులకు నూతన ఉత్సాహం కలుగుతుంది.

కన్య
బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. శ్రమ మరింత పెరుగుతంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి.

తుల
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. రుణాలు కొంతవరకు తీరతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.

ధనుస్సు
వ్యవహారాలలో విజయం దక్కుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పాతబాకీలు వసూలవుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

మకరం
మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో తొందరపాటు తగదు. సంతానం నుంచి సహాయసహాకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.

కుంభం
పాత బాకీలు వసూలవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయపడతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

మీనం
ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.

జనవరి 1 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 1 సౌమ్యవాసరే ఉదయం 6.34- సాయంత్రం 5.32

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం వ్యతీపాతం రాత్రి 9.20 వరకు తదుపరి వరీయాన్
– తైతుల సాయంత్రం 4.39 వరకు తదుపరి గరజి తెల్లవారి 5.43 ఆ తదుపరి వణిజ
షష్టి సాయంత్రం 4.39 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
పూర్వాభాద్ర తెల్లవారి 3.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర ఉదయం 7.39 నుంచి 9.26 వరకు ఉదయం11.41 నుంచి 12.24 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు సాయంత్రం 6.19 నుంచి 8.05 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 1 జనవరి 2020 , daily horoscope in telugu 1st January 2020, daily horoscope in telugu 1st January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 1 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 1 జనవరి 2020 పంచాంగం, January 1st 2020 astrology in telugu, January 1st 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer