రాశి ఫలాలు 1 నవంబరు 2019

0

రాశి ఫలాలు 1 నవంబరు 2019

Daily Horoscope 1st November 2019

మేషం
ఉద్యోగాలలో పదోన్నతులు, హోదాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథునం
దీర్ఘకాలిక ఋణాలు ఎదురై చికాకులు పెడతాయి. పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం కొంత వరకు మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సంతానం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

సింహ
గృహాలు, వాహనం, స్థలాలు, భూములు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కన్య
ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

తుల
సోదరసోదరీమణులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన వస్తువులు కొనుగోలుచేస్తారు.

ధనుస్సు
కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం
విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. వస్తులాభాలు పొందుతారు.

కుంభం
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. జీవితభాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.

మీనం
సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

నవంబరు 1 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 1 భృగువాసరే ఉదయం 6.01- సాయంత్రం 5.27

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం అతిగండ మధ్యాహ్నం 12.24 వరకు తదుపరి సుకర్మ-బవ సాయంత్రం 4.05 తదుపరి బాలువ తెల్లవారి 3.57 వరకు ఆ తదుపరి కౌలువ పంచమి రాత్రి 12.51 వరకు తదుపరి షష్ఠి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మూల రాత్రి 9.52 వరకు తదుపరి జ్యేష్ఠ శేషం 7.16 తిరిగి రాత్రి 7.58 నుంచి 9.32 వరకు ఉదయం 8.23 నుంచి 9.09 వరకు తిరిగి మధ్యాహ్నం 12.14 నుంచి 1.10 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు రాత్రి 7.13 నుంచి 8.50 వరకు ఉదయం 6.00 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 1 నవంబరు 2019 , daily horoscope in telugu 1st November 2019, daily horoscope in telugu 1st November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 1 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 1 నవంబరు 2019 పంచాంగం, November 1st 2019 astrology in telugu, November 1st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer