రాశి ఫలాలు 20 నవంబరు 2019

0

రాశి ఫలాలు 20 నవంబరు 2019

Daily Horoscope 20th November 2019

మేషం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలవారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

వృషభం
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం
వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనయోగం పొందుతారు.

కర్కాటకం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

సింహ
నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. పట్టుదల పెరుగుతుంది. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి.

కన్య
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప ధనలాభాలు ఉంటాయి.

తుల
ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ బాధలు తప్పవు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. జీవితభాగస్వామి సలహాతో నూతన పనులకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవితభాగస్వామి సహాయసహకారాలు అందిస్తారు.

కుంభం
ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుంచి సహాయసహకారాలు పొందుతారు.

మీనం
సోదరుల నుంచి అతి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

నవంబరు 20 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 20 సౌమ్యవాసరే ఉదయం 6.11- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం ఐంద్రం సాయంత్రం 6.53 వరకు తదుపరి వైధృతి- కౌలువ ఉదయం 11.39 వరకు తదుపరి తైతుల రాత్రి 10.31 వరకు ఆ తదుపరి గరజి అష్టమి మధ్యాహ్నం 1.41 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మఖ రాత్రి 8.04 వరకు తదుపరి పుబ్బ ఉదయం 8.43 నుంచి 10.14 తిరిగి రాత్రి 3.33 నుంచి 5.02 వరకు ఉదయం 11.30 నుంచి 12.15 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు సాయంత్రం 4.37 నుంచి 6.07 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 20 నవంబరు 2019 , daily horoscope in telugu 20th November 2019, daily horoscope in telugu 20th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 20 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 20 నవంబరు 2019 పంచాంగం, November 20th 2019 astrology in telugu, November 20th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer