రాశి ఫలాలు 20 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 20 అక్టోబరు 2019

Daily Horoscope 20th October 2019

మేషం
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

వృషభం

ఋణాలు కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథునం
శ్రమ అధికంగా ఉంటుంది. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

కర్కాటకం
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సంఘంలోని ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వస్తులాభాలు ఉంటాయి.

సింహ
భూములు, షేర్ల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

కన్య
ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగం ఉంది.

ధనుస్సు
చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం
చిన్ననాటి మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సభలు, సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

కుంభం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి నిదానంగా విజయవంతంగా నిర్వహిస్తారు. ధనలాభాలు ఉంటాయి.

మీనం
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

అక్టోబరు 20 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 20 భానువాసరే ఉదయం 5.56- సాయంత్రం 5.34
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-బహుళపక్షం శివం రాత్రి 10.59 వరకు తదుపరి సిద్ధి- భద్ర/ విష్ఠి మధ్యాహ్నం 3.26
తదుపరి బవ రాత్రి 2.50 ఆ తదుపరి బాలువ
షష్ఠి ఉదయం 7.30 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఆరుద్ర సాయంత్రం 5.52 వరకు తుదపరి పునర్వసు తెల్లవారి 5.42 లగాయతు సాయంత్రం 4.09 నుంచి 4.55 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఉదయం 7.08 వరకు ఉదయం 7.00 నుంచి 7.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 20 అక్టోబరు 2019 , daily horoscope in telugu 20th October 2019, daily horoscope in telugu 20th October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 20 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 20 అక్టోబరు 2019 పంచాంగం, October 20th 2019 astrology in telugu, October 20th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer