రాశి ఫలాలు 21 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 21 అక్టోబరు 2019

Daily Horoscope 21st October 2019

మేషం
ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు ఉంటాయి.

వృషభం

శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వస్తులాభాలు పొందుతారు.

మిథునం
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ధనలాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.

కర్కాటకం
ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ధనలాభాలు పొందుతారు.

సింహ
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఎంత ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

కన్య
నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల
ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు.

వృశ్చికం
మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

ధనుస్సు
ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సిద్ధిస్తుంది. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు.

మకరం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభం
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

మీనం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలవారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

అక్టోబరు 21 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 21 ఇందువాసరే ఉదయం 5.57- సాాయంత్రం 5.33

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-బహుళపక్షం సిద్ధం రాత్రి 8.35 వరకు తదుపరి సాధ్యం- బాలువ మధ్యాహ్నం 2.02 వరకు తదుపరి కౌలువ సప్తమి ఉదయం 6.44 వరకు తదుపరి అష్టమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పునర్వసు సాయంత్రం 5.32 వరకు తదుపరి పుష్యమి శేషం ఉదయం 7.17 తిరిగి రాత్రి 1.14 నుంచి 2.147 వరకు మధ్యాహ్నం 12.15 నుంచి 1.02 వరకు తిరిగి మధ్యాహ్నం 2.32 నుంచి 3.35 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు మధ్యాహ్నం 12.10 నుంచి 1.43 వరకు ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 21 అక్టోబరు 2019 , daily horoscope in telugu 21st October 2019, daily horoscope in telugu 21st October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 21 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 21 అక్టోబరు 2019 పంచాంగం, October 21st 2019 astrology in telugu, October 21st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer