రాశి ఫలాలు 22 నవంబరు 2019

0

రాశి ఫలాలు 22 నవంబరు 2019

Daily Horoscope 22nd November 2019

మేషం
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభం పొందుతారు.

కర్కాటకం
ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకు పెడతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తులాభాలు పొందుతారు.

సింహ
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.

కన్య
బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

తుల
అనవసర, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి.

వృశ్చికం
బంధువులు, స్నేహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది.

ధనుస్సు
వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మకరం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కుంభం
ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు, గొడవలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ తప్పదు. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

నవంబరు 22 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 22 భృగువాసరే ఉదయం 6.11- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం విష్కంభం మధ్యాహ్నం 12.33 వరకు తదుపరి ప్రీతి- భద్ర/ విష్ఠి ఉదయం 6.49 వరకు తదుపరి బవ సాయంత్రం 5.44 ఆ తదుపరి బాలువ తె4.38 వరకు దశమి ఉదయం 9.01 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఉత్తర సాయంత్రం 4.41 వరకు తదుపరి హస్త రాత్రి 12.24 నుంచి 1.52 వరకు ఉదయం 8.30 నుంచి 9.15 తిరిగి మధ్యాహ్నం 12.15 నుంచి 1.01 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు ఉదయం 8.50 నుంచి 10.19 వరకు ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 22 నవంబరు 2019 , daily horoscope in telugu 22nd November 2019, daily horoscope in telugu 22nd November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 22 నవంబరు 2019 పంచాంగం, November 22nd 2019 astrology in telugu, November 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer