రాశి ఫలాలు 22 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 22 అక్టోబరు 2019

Daily Horoscope 22nd October 2019

మేషం
శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

వృషభం

చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

మిథునం
నూతన ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటకం
మిత్రుల నుంచి వ్యాపారపరమైన విలువైన సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

సింహ
పనులలో కుటుంబసభ్యులు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తారు. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కన్య
విందువినోదాలు, శుభకార్యాలలో కుటుంబసభ్యులతో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

తుల
పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం
నూతన ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.

ధనుస్సు
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మకరం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందువినోదాలు, శుభకార్యాలలో కుటుంబసభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం
బంధువులు, చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

మీనం
ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనయోగం ఉంది.

22 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 22 భౌమ్యవాసరే ఉదయం 5.56- సాయంత్రం 5.34

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-బహుళపక్షం సాధ్యం సాయంత్రం 5.56 వరకు తదుపరి శుభం- తైతుల మధ్యాహ్నం 12.15 వరకు తదుపరి గరజి రాత్రి 11.18 ఆ తదుపరి వణిజ నవమి రాత్రి 3.32 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
పుష్యమి సాయంత్రం 4.38 వరకు తదుపరి ఆశ్లేష తెల్లవారి 4.41 నుంచి 6.11 వరకు ఉదయం 8.22 నుంచి 9.08 వరకు తిరిగి రాత్రి 10.37 నుంచి 11.27 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు ఉదయం 7.31 నుంచి 9.02 వరకు ఉదయం 7.30 నుంచి 8.00 సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 22 అక్టోబరు 2019 , daily horoscope in telugu 22nd October 2019, daily horoscope in telugu 22nd October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 22 అక్టోబరు 2019 పంచాంగం, October 22nd 2019 astrology in telugu, October 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer