రాశి ఫలాలు 22 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 22 సెప్టెంబరు 2019

Daily Horoscope 22nd September 2019

మేషం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. నూతన కాంట్రాక్టులు లాభిస్తాయి.

వృషభం

నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. సంతానం సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.
మిథునం

నూతన పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. పాత మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకం

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి. ధనలాభాలు ఉంటాయి.సింహ
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

తుల
చేపట్టిన ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులు, పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

ధనుస్సు
ఋణాలు కొంతవరకు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. జీవితభాగస్వామి సలహా పై నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

కుంభం
సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

మీనం
భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు.

సెప్టెంబరు 22 ఆదివారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 22 భానువారం ఉదయం 5.52- సాయంత్రం 5.55

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం వర్ష రుతువు భాద్రపదం-బహుళపక్షం వ్యతీపాతం సాయంత్రం 5.53 వరకు తదుపరి వరీయాన్- కౌలువ మధ్యాహ్నం 2.39 తదుపరి తైతుల రాత్రి 2.01 వరకు తదుపరి గరిజ అష్టమి రాత్రి 7.50 వరకు తదుపరి నవమి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మృగశిర ఉదయం 11.46 వరకు తదుపరి ఆరుద్ర రాత్రి 8.04 నుంచి 9.39 వరకు సాయంత్రం 4.26 నుంచి 5.14 సాయంత్రం 4.30 నుంచి 6.00 రాత్రి 9.58 నుంచి 11.27 వరకు ఉదయం6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 22 ఆగస్టు 2019 , daily horoscope in telugu 22nd September 2019, daily horoscope in telugu 22nd September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 22 ఆగస్టు 2019 పంచాంగం, September 22nd 2019 astrology in telugu, September 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer