రాశి ఫలాలు 23 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 23 అక్టోబరు 2019

Daily Horoscope 23rd October 2019

మేషం
ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగవుతుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. నూతన వస్తులాభాలు ఉంటాయి.

వృషభం

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులను సన్నిహితుల సహాయసహకారాలతో విజయవంతంగా పూర్తిచేస్తారు.

మిథునం
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ధనలాభాలు ఉంటాయి.

కర్కాటకం
జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

సింహ
ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వాహనసౌఖ్యం ఉంది.

కన్య
పలు విధాలుగా ధనలాభాలు పొందుతారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

తుల
నూతన ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరింపజేస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం
ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఆదాయం కొంతవరకు పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు.

ధనుస్సు
మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభాలు పొందుతారు.

మకరం
విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం
శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ధనలాభాలు పొందుతారు.

మీనం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

అక్టోబరు 23 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 23 సౌమ్యవాసరే ఉదయం 5.56- సాయంత్రం 5.34

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం- వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-బహుళపక్షం శుభం మధ్యాహ్నం 3.05 వరకు తదుపరి శుక్లం- వణిజ మధ్యాహ్నం 10.14 వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 9.11 ఆ తదుపరి బవ దశమి రాత్రం 1.02 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఆశ్లేష మధ్యాహ్నం 3.13 వరకు తదుపరి మఘ రాత్రి 2.15 నుంచి 3.44 వరకు ఉదయం 11.28 నుంచి 12.15 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు ఉదయం 10.47 నుంచి 12.18 వరకు ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 6.15 నుంచి 7.00 వరకు

రాశి ఫలాలు 23 అక్టోబరు 2019 , daily horoscope in telugu 23rd October 2019, daily horoscope in telugu 23rd October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 23 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 23 అక్టోబరు 2019 పంచాంగం, October 23rd 2019 astrology in telugu, October 23rd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer