రాశి ఫలాలు 24 జనవరి 2020

0

రాశి ఫలాలు 24 జనవరి 2020

Daily Horoscope 24th January 2020

మేష రాశి

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

​వృషభ రాశి

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మిథున రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

​కర్కాటక రాశి

వ్యవహారాలలో ఏర్పడిన అరోధాలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. బంధువులతో కష్టసుఖాలను పంచుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

​సింహ రాశి

శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి.

​కన్య రాశి

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుకోని విధంగా అతిథుల నుంచి అందిన ఆహ్వానాలు ఆనందానికి కారణమవుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగిపోతుంది.

​తుల రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు.

​వృశ్చిక రాశి

ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలను మిత్రుల సాయంతో తొలగించుకొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

​ధనుస్సు రాశి

విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

​మకర రాశి

నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఉంది. సంఘంలో ఆదరణ, గుర్తింపు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకొంటారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

​కుంభ రాశి

ఆర్థిక వ్యవహరాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వన్తులాభం ఉంది.

​మీన రాశి

ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలగిపోతాయి.

జనవరి 24 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 24 భృగువాసరే ఉదయం 6.38- సాయంత్రం 5.46

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-బహుళపక్షం వజ్రం రాత్రి 2.27 వరకు తదుపరి సిద్ధి
చతుష్పాత్ మధ్యాహ్నం 2.14 వరకు తదుపరి నాగవ రా2.25 ఆ తదుపరి కింస్తుఘ్నం
అమావాస్య రాత్రి 3.11 వరకు తదుపరి పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఉత్తరాషాడ రాత్రి 2.46 వరకు తదుపరి శ్రవణం ఉదయం 9.49 నుంచి 11.30 వరకు ఉదయం 8.57 నుంచి 9.42 వరకు తిరిగి మధ్యాహ్నం 12.41 నుంచి 1.26 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు రాత్రి 7.47 నుంచి 9.27 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 24 జనవరి 2020 , daily horoscope in telugu 24th January 2020, daily horoscope in telugu 24th January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 24 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 24 జనవరి 2020 పంచాంగం, January 24th 2020 astrology in telugu, January 24th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer