రాశి ఫలాలు 24 నవంబరు 2019, పంచాంగం

0

రాశి ఫలాలు 24 నవంబరు 2019

Daily Horoscope 24th November 2019

వృషభ రాశి

ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుంచి ధనలాభాలు ఉంటాయి. ఆకస్మిక వస్తులాభాలు పొందుతారు.

​మిథున రాశి

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది.

​కర్కాటక రాశి

ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

​​సింహ రాశి

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి

సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. పనులలో ఆటంకాలు ఎదురైనా కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు.

​తుల రాశి

జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి

బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక, వస్తు, ధనలాభాలు పొందుతారు.

​ధనుస్సు రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు.

​మకర రాశి

వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

​​కుంభ రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆదాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటాబయటా పైచేయి సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి.

​మీన రాశి

ముఖ్యమైన పనులు ఆలస్యమైనా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనయోగం ఉంది.

నవంబరు 24 ఆదివారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 24 భానువాసరే ఉదయం 6.11- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం ఆయుష్మాన్ ఉదయం 6.31 వరకు తదుపరి సౌభాగ్యం తెల్లవారి 4.37 వరకు ఆ తదుపరి శోభన- గరజి మధ్యాహ్నం 1.20 వరకు తదుపరి వణిజ రాత్రి 12.17 ఆ తదుపరి భద్ర/విష్ఠి త్రయోదశి రాత్రి 1.05 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
చిత్త మధ్యాహ్నం 12.47 వరకు తదుపరి స్వాతి సాయంత్రం 5.58 నుంచి 7.26 వరకు సాయంత్రం 4.01 నుంచి 4.46 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఉదయం 6.29 నుంచి 7.58 వరకు రాత్రి 2.49 నుంచి 4.20 వరకు ఉదయం 7.00 నుంచి 7.30 సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 24 నవంబరు 2019 , daily horoscope in telugu 24th November 2019, daily horoscope in telugu 24th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 24 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 24 నవంబరు 2019 పంచాంగం, November 24th 2019 astrology in telugu, November 24th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer