రాశి ఫలాలు 25 నవంబరు 2019

0

రాశి ఫలాలు 25 నవంబరు 2019

Daily Horoscope 25th November 2019

మేష రాశి

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధనలాభం పొందుతారు.

​వృశ్చిక రాశి

బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధన, వస్తు లాభాలు పాడుతారు. వాహనసౌఖ్యం పొందుతారు.

​మిథున రాశి

దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. నూతన వస్తులాభం పొందుతారు.

​సింహ రాశి

ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. ఋణ బాధలు తప్పవు. ముఖ్యమైన పనులలో జీవితభాగస్వామి సహాయసహకారాలు అందుకుంటారు. వాహనయోగం ఉంది.

​కన్య రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.

తుల రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఊహించని విధంగా ధన లాభాలు పొందుతారు.

​వృశ్చిక రాశి

బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధన, వస్తు లాభాలు పాడుతారు. వాహనసౌఖ్యం పొందుతారు.

​ధనుస్సు రాశి

భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది. ఋణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​మకర రాశి

చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు.

​కుంభ రాశి

మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​మీన రాశి

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

నవంబరు 25 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 25 ఇందువాసరే ఉదయం 6.11- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం శోభన రాత్రి 12.57 వరకు తదుపరి అతిగండ-భద్ర/ విష్ఠి ఉదయం 11.22 వరకు తదుపరి శకుని రాత్రి 10.27 వరకు ఆ తదుపరి చతుష్పాద చతుర్దశి రాత్రి 10.40 వరకు తదుపరి అమావాస్య

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
స్వాతి ఉదయం 10.57 వరకు తదుపరి విశాఖ సాయంత్రం 4.11 నుంచి 5.41 వరకు మధ్యాహ్నం 12.16 నుంచి 1.01 వరకు తిరిగి మధ్యాహ్నం 2.31 నుంచి 3.16 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు రాత్రి 1.41 నుంచి 3.13 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 25 నవంబరు 2019 , daily horoscope in telugu 25th November 2019, daily horoscope in telugu 25th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 25 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 25 నవంబరు 2019 పంచాంగం, November 25th 2019 astrology in telugu, November 25th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer