రాశి ఫలాలు 26 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 26 డిసెంబరు 2019

Daily Horoscope 26th December 2019

మేష రాశి

సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

​వృషభ రాశి

ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా కుటుంబసభ్యుల సహకారంతో అధిగమించి ముందుకుసాగుతారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు కొంతమేర లభిస్తాయి.

మిథున రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులు సన్నిహితుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనలాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం, గుర్తింపు మాత్రం ఉండదు. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.

​సింహ రాశి

సన్నిహితుల నుంచి అందిన శుభ ఆహ్వానాలు సంతోషానికి కారణమవుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనసౌఖ్యం పొందుతారు.

కన్య రాశి

ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు.

​తుల రాశి

విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

​వృశ్చిక రాశి

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి

నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వస్తులాభాలు పొందుతారు.

మకర రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.

కుంభ రాశి

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రక్త సంబంధీకులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

​మీన రాశి

పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దూరప్రాంతాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

డిసెంబరు 26 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 26 బృహస్పతివాసరే ఉదయం 6.31-సాయంత్రం 5.28

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిరమాసం-బహుళపక్షం వృద్ధి రాత్రి 10.58 వరకు తదుపరి ధృవం- నాగవ ఉదయం 10.28 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 10.22 వరకు ఆ తదుపరి బవ అమావాస్య ఉదయం 10.42 వరకు తదుపరి పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
మూల సాయంత్రం 4.50 వరకు తుదుపరి పూర్వాషాడ మధ్యాహ్నం 3.13 నుంచి 4.50 వరకు తిరిగి రాత్రి 2.42 నుంచి 4.21 వరకు ఉదయం 10.16 నుంచి 11.01 వరకు తిరిగి 2.47 నుంచి 3.27 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉదయం 10.47 నుంచి 12.23 వరకు ఉదయం 5.30 నుంచి 6.00 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30

రాశి ఫలాలు 26 డిసెంబరు 2019 , daily horoscope in telugu 26th December 2019, daily horoscope in telugu 26th December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 26 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 26 డిసెంబరు 2019 పంచాంగం, December 26th 2019 astrology in telugu, December 26th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer