రాశి ఫలాలు 26 నవంబరు 2019

0

రాశి ఫలాలు 26 నవంబరు 2019

Daily Horoscope 26th November 2019

మేష రాశి

సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

​వృషభ రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం విషయలో అప్రమత్తంగా ఉండాలి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​​మిథున రాశి

ఋణ బాధలు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. జీవితభాగస్వామి నుంచి ధన సాయం పొందుతారు.

కర్కాటక రాశి

దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.

​సింహ రాశి

అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

​కన్య రాశి

ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

​తుల రాశి

సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

​వృశ్చిక రాశి

జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యులు సాయం అందిస్తారు.

​ధనుస్సు రాశి

సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలో అభివృద్ధి సాధించి విస్తరిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​మకర రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

​కుంభ రాశి

కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మీన రాశి

సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనయోగం ఉంది.

నవంబరు 26 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 26 భౌమ్యవాసరే ఉదయం 6.14- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం అతిగండ రాత్రి 10.31 వరకు తదుపరి సుకర్మ- చతుష్పాత్ ఉదయం 9.41 వరకు తదుపరి నాగవ రాత్రి 8.55 వరకు ఆ తదుపరి కింస్తుఘ్నం అమావాస్య రాత్రి 8.35 వరకు తదుపరి మార్గశిర పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
విశాఖ ఉదయం 9.22 వరకు తదుపరి అనూరాధ మధ్యాహ్నం 1.11 నుంచి 2.42 వరకు ఉదయం 8.32 నుంచి 9.17 తిరిగి రాత్రి 10.38 నుంచి 11.29 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 11.18 నుంచి 12.51 వరకు ఉదయం 5.30 నుంచి 6.00 సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 26 నవంబరు 2019 , daily horoscope in telugu 26th November 2019, daily horoscope in telugu 26th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 26 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 26 నవంబరు 2019 పంచాంగం, November 26th 2019 astrology in telugu, November 26th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer