రాశి ఫలాలు 27 నవంబరు 2019

0

రాశి ఫలాలు 27 నవంబరు 2019

Daily Horoscope 27th November 2019

మేష రాశి

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​వృషభ రాశి

చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆగోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మిథున రాశి

బంధువులు, మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్ప ధనలాభం పొందుతారు.

​కర్కాటక రాశి

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్ధికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేేస్తారు.

​సింహ రాశి

ఋణ బాధలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రావలసిన బకాయిలు సకాలంలో చేతికి అందవు. అనుకోని అతిథుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

తుల రాశి

బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. భూములు, షేర్ల క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధనలాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.

​ధనుస్సు రాశి

సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కీలక విషయాలలో మిత్రుల నుంచి సాయం పొందుతారు.

మకర రాశి

ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కుంభ రాశి

నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.

​మీన రాశి

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

నవంబరు 27 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 27 సౌమ్యవాసరే ఉదయం 6.14- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిర మాసం-శుక్లపక్షం సుకర్మ రాత్రి 8.24 వరకు తదుపరి ధృతి- కింస్తుఘ్నం ఉదయం 8.20 వరకు తదుపరి బవ రాత్రి 7.45 వరకు ఆ తదుపరి బాలువ పాడ్యమి సాయంత్రం 5.59 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
అనూరాధ ఉదయం 8.12 వరకు తదుపరి జ్యేష్ఠ మధ్యాహ్నం 1.19 నుంచి 3.12 వరకు ఉదయం 11.32 నుంచి 12.17 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు రాత్రి 12.24 నుంచి 1.59 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00 వరకు

రాశి ఫలాలు 27 నవంబరు 2019 , daily horoscope in telugu 27th November 2019, daily horoscope in telugu 27th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 27 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 27 నవంబరు 2019 పంచాంగం, November 27th 2019 astrology in telugu, November 27th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer