రాశి ఫలాలు 29 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 29 అక్టోబరు 2019

Daily Horoscope 29th October 2019

మేషం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం ఉంది.

వృషభం

విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

మిథునం
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనవసర వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం
అనవసర విషయాలు, వివాదాస్పద అంశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

సింహ
చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ధనలాభాలు పొందుతారు.

కన్య
ముఖ్యమైన పనులు నిదానంగా సాగినా సకాలంలో పూర్తిచేయగలుగుతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

తుల
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సన్నిహితుల సహాయసహకారాలతో పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

వృశ్చికం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

ధనుస్సు
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

మకరం
ఉద్యోగయోగం పొందుతారు. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం
సోదరసోదరీమణులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తారు.

అక్టోబరు 29 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 29 భౌమ్యవాసరే ఉదయం 6.01- సాయంత్రం 5.28

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం ఆయుష్మాన్ సాయంత్రం 6.24 వరకు తదుపరి సౌభాగ్యం- బవ ఉదయం 7.43 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.54 తదుపరి కౌలువ పాడ్యమి ఉదయం 6.13 వరకు తదుపరి విదియ

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
విశాఖ తదుపరి రాత్రి 11.11 వరకు అనూరాధ ఉదయం 6.11 నుంచి 7.39 వరకు తిరిగి రాత్రి 2.59 నుంచి 4.30 వరకు ఉదయం 8.23 నుంచి 9.09 వరకు తిరిగి రాత్రి 10.31 నుంచి 12.26 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు సాయంత్రం 5.44 నుంచి 7.16 వరకు ఉదయం 10.41 నుంచి 11.15 వరకు తిరిగి సాయంత్రం 5.00 నుంచి 5.30

రాశి ఫలాలు 29 అక్టోబరు 2019 , daily horoscope in telugu 29th October 2019, daily horoscope in telugu 29th October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 29 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 29 అక్టోబరు 2019 పంచాంగం, October 29th 2019 astrology in telugu, October 29th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer