రాశి ఫలాలు 2 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 2 డిసెంబరు 2019

Daily Horoscope 2nd December 2019

మేష రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు సన్నిహితుల సాయం అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

వృషభ రాశి

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనయోగం ఉంది.

​మిథున రాశి

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

​కర్కాటక రాశి

జీవితభాగస్వామితో చర్చించి కుటుంబంలో కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

​సింహ రాశి

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

​కన్య రాశి

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధువులతో కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు.

​తుల రాశి

ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సన్నిహితులతో కలిసి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభం పొందుతారు.

​వృశ్చిక రాశి

బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

​ధనుస్సు రాశి

చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

​మకర రాశి

దీర్ఘకాలిక ఋణాలు తీరి కొంతమేర ఊరట చెందుతారు. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

​కుంభ రాశి

అనుకోని విధంగా లభించన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

మీన రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

డిసెంబరు 2 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 2 ఇందువాసరే ఉదయం 6.17- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంతరుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం ధృవం మధ్యాహ్నం 3.20 వరకు తదుపరి వ్యాఘాతం-కౌలువ ఉదయం 8.31 వరకు తదుపరి తైతుల రాత్రి 9.09 వరకు ఆ తదుపరి గరజి షష్టి రాత్రి 8.59 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
శ్రవణం ఉదయం 11.43 వరకు సాయంత్రం 4.08 నుంచి 5.55 వరకు మధ్యాహ్నం 12.19 నుంచి 1.03 వరకు తిరిగి మధ్యాహ్నం 2.33 నుంచి 3.17 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు తెల్లవారి 3.33 నుంచి 5.17 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 2 డిసెంబరు 2019 , daily horoscope in telugu 2nd December 2019, daily horoscope in telugu 2nd December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 2 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 2 డిసెంబరు 2019 పంచాంగం, December 2nd 2019 astrology in telugu, December 2nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer