రాశి ఫలాలు 2 నవంబరు 2019

0

రాశి ఫలాలు 2 నవంబరు 2019

Daily Horoscope 2nd November 2019

మేషం
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం

చేపట్టిన పనులలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనసౌఖ్యం పొందుతారు.

మిథునం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభాలు పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

కర్కాటకం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.

సింహ
కుటుంబసభ్యులు, చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య
రాజకీయ, కళా, సాహిత్య రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. జీవితంలోని కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

తుల
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనుకోని విధంగా ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కుటుంబసభ్యుల సహాయసహకారాలలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

ధనుస్సు
సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభాలు పొందుతారు.

మకరం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కుంభం
శ్రమ అధికంగా ఉన్నా తగిన ఫలితం మాత్రం దక్కదు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీనం
ఆదాయం మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

నవంబరు 2 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 1 స్థిరవాసరే ఉదయం 6.01- సాయంత్రం 5.27
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం సుకర్మ ఉదయం11.08 వరకు తదుపరి ధృతి- కౌలువ సాయంత్రం 4.02 వరకు తదుపరి తైతుల తెల్లవారి 4.09 వరకు ఆ తదుపరి గరజి షష్టి రాత్రి 1.31 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పూర్వాషాడ రాత్రి 11.08 వరకు తదుపరి ఉత్తరాషాడ ఉదయం 7.56 నుంచి 9.36 వరకు ఉదయం 6.06 నుంచి 6.52 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు రాత్రి 9.30 నుంచి 11.09 వరకు ఉదయం 11.00 నుంచి 11.30 తిరిగి 4.30 నుంచి 5.00 వరకు

రాశి ఫలాలు 2 నవంబరు 2019 , daily horoscope in telugu 2nd November 2019, daily horoscope in telugu 2nd November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 2 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 2 నవంబరు 2019 పంచాంగం, November 2nd 2019 astrology in telugu, November 2nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer