రాశి ఫలాలు 30 నవంబరు 2019

0

రాశి ఫలాలు 30 నవంబరు 2019

Daily Horoscope 30th November 2019

మేష రాశి

ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ బాధలు చికాకులు పెడతాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.

​వృషభ రాశి

బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

​మిథున రాశి

ముఖ్యమైన వ్యవహారాలు సన్నిహితుల సాయంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు.

​కర్కాటక రాశి

ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఋణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వస్తులాభం పొందుతారు.

​సింహ రాశి

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

తుల రాశి

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందువినోదాలలో బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. షేర్ల క్రయవిక్రయాలలో ధనలాభం పొందుతారు.

​​వృశ్చిక రాశి

దూరప్రాంతాల నుంచి వచ్చిన శుభ ఆహ్వానం ఆనందం కలిగిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

​ధనుస్సు రాశి

కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

​మకర రాశి

ఋణ బాధలు తప్పవు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

కుంభ రాశి

బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొని విజయం సాధిస్తారు.

​​మీన రాశి

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

నవంబరు 30 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 30 స్థిరవాసరే ఉదయం 6.16- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంతరుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం గండం సాయంత్రం 4.11 వరకు తదుపరి వృద్ధి- వణిజ ఉదయం 6.57వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 7.05 ఆ తదుపరి బవ చవితి సాయంత్రం 6.04 వరకు తదుపరి షష్టి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పూర్వాషాడ ఉదయం 8.15 వరకు తదుపరి ఉత్తరాషాడ సాయంత్రం 4.44 నుంచి 6.25 వరకు ఉదయం 6.20 నుంచి 7.04 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు ఉదయం 6.40 వరకు తిరిగి తెల్లవారి 4.25 నుంచి 6.05 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 30 నవంబరు 2019 , daily horoscope in telugu 30th November 2019, daily horoscope in telugu 30th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 30 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 30 నవంబరు 2019 పంచాంగం, November 30th 2019 astrology in telugu, November 30th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer