రాశి ఫలాలు 31 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 31 డిసెంబరు 2019

Daily Horoscope 31st December 2019

మేషం
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

వృషభం
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథునం
సంఘంలో గౌరవం పొందుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం
ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.

సింహ
మిత్రుల నుంచి వ్యాపారపరంగా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

కన్య
వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.

తుల
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహాయసహకారాలతో చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి.

వృశ్చికం
ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు
ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వాహనయోగం ఉంది.

మకరం
శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులు, చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరించాలనే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు పొందుతారు.

కుంభం
ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు.

మీనం
సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

డిసెంబరు 31 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 31 భౌమవాసరే ఉదయం 6.32- సాయంత్రం 5.28

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం సిద్ధి రాత్రి 8.54 వరకు తదుపరి వ్యతీపాతం- బాలువ మధ్యాహ్నం 2.37 వరకు తదుపరి కౌలువ రాత్రి 3.37 వరకు ఆ తదుపరి తైతుల పంచమి సాయంత్రం 4.01 వరకు తదుపరి షష్టి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
శతభిష రాత్రి 1.37 వరకు తదుపరి పూర్వాభాద్ర ఉదయం 6.47 నుంచి 8.34 వరకు ఉదయం 8.50 నుంచి 9.34 తిరిగి రాత్రి 10.53 నుంచి 11.44 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు సాయంత్రం 4.44 నుంచి 6.29 వరకు ఉదయం 8.30 నుంచి 8.50 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 31 డిసెంబరు 2019 , daily horoscope in telugu 31st December 2019, daily horoscope in telugu 31st December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 31 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 31 డిసెంబరు 2019 పంచాంగం, December 31st 2019 astrology in telugu, December 31st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer