రాశి ఫలాలు 31 జనవరి 2020

0

రాశి ఫలాలు 31 జనవరి 2020

Daily Horoscope 31st January 2020

మేషం రాశి

కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆనందానికి కారణమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సోదరులను కలుసుకుంటారు.

​వృషభ రాశి

నూతన ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలను సన్నిహితుల సాయంతో అధిగమిస్తారు. సోదరుల నుచి ధనలాభం పొందుతారు. శుభవార్తలు వింటారు.

మిథున రాశి

చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

​కర్కాటక రాశి

కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

​సింహ రాశి

చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

​కన్య రాశి

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

​తుల రాశి

ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు తగదు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్మ వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన యోగం. శుభవార్తలు వింటారు.

​ధనుస్సు రాశి

శ్రమకు ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. షేర్లు, భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

​మకర రాశి

కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలలో ఎదురైన బడిదొడుకులకు మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

​కుంభ రాశి

శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

​మీన రాశి

వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకొంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువన వస్తువులు కొనుగోలు చేస్తారు.

 

రాశి ఫలాలు 31 జనవరి 2020 , daily horoscope in telugu 31st January 2020, daily horoscope in telugu 31st January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 31 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 31 జనవరి 2020 పంచాంగం, January 31st 2020 astrology in telugu, January 31st 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer