రాశి ఫలాలు 31 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 31 అక్టోబరు 2019

Daily Horoscope 31st October 2019

మేషం
ఉద్యోగాలలో పదవులు, హోదాలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

వృషభం

దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

మిథునం
వృత్తి-వ్యాపారాలను విస్తరించాలనే ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన కాంట్రాక్టులు లాభిస్తాయి.

కర్కాటకం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కుటుంబసభ్యుల సహాయసహకారాలతో విజయవంతంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు పొందుతారు.

సింహ
అనవసర విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యులు అన్ని విషయాలలో తమ వంతు సహాయసహకారాలు అందిస్తారు. వాహనసౌఖ్యం పొందుతారు.

కన్య
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల
ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం
సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన గృహం కొనుగోలు ఆలోచనలు ఫలిస్తాయి.

ధనుస్సు
ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంఘంలోని ప్రముఖులతో పర్తిచయలు పెరుగుతాయి.

మకరం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

కుంభం
సోదరసోదరీమణులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనసౌఖ్యం పొందుతారు.

మీనం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సన్నిహితుల సహాయసహకారాలతో విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విలువైన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

అక్టోబరు 31 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 31 బృహస్పతివాసరే ఉదయం 6.01- సాయంత్రం 5.27

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం శోభన మధ్యాహ్నం 2.03 వరకు తదుపరి అతిగండo- వణిజ సాయంత్రం 4.36 వరకు తదుపరి భద్ర/ విష్ఠి తెల్లవారి 4.13 వరకు ఆ తదుపరి బవ చవితి రాత్రి 1.01 వరకు తదుపరి పంచమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
జ్యేష్ఠ రాత్రి 9.32 వరకు తదుపరి మూల తెల్లవారి 5.39 లగాయతు ఉదయం 9.55 నుంచి 10.41 వరకు తిరిగి మధ్యాహ్నం 2.32 నుంచి 3.18 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు సాయంత్రం 4.40 నుంచి 6.15 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 7.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు 31 అక్టోబరు 2019 , daily horoscope in telugu 31st October 2019, daily horoscope in telugu 31st October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 31 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 31 అక్టోబరు 2019 పంచాంగం, October 31st 2019 astrology in telugu, October 31st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer