రాశి ఫలాలు 3 డిసెంబరు 2019

0

రాశి ఫలాలు 3 డిసెంబరు 2019

Daily Horoscope 3rd December 2019

మేష రాశి

సంఘంలో గౌరవం పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

​వృషభ రాశి

గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు.

మిథున రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కుటుంబసభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

​కర్కాటక రాశి

చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

​సింహ రాశి

కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనలాభాలు పొందుతారు.

​కన్య రాశి

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని విధంగా ధన, వస్తులాభాలు పొందుతారు.

​తుల రాశి

దూరప్రాంతాల నుంచి అందిన శుభ ఆహ్వానం ఆనందం కలిగిస్తుంది. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

​వృశ్చిక రాశి

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ, కళా, సాంస్కృతిక, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

​ధనుస్సు రాశి

ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అతిథుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

మకర రాశి

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో ధనలాభాలు పొందుతారు.

కుంభ రాశి

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుంచి సాయం పొందుతారు. అనవసర విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలు లాభిస్తాయి.

​మీన రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

డిసెంబరు 3 మంగళవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 3 భౌమ్యవాసరే ఉదయం 6.18- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు మార్గశిర మాసం-శుక్లపక్షం వ్యాఘాతం మధ్యాహ్నం 3.25 వరకు
తదుపరి హర్షణం- గరజి ఉదయం 10.00 వరకు తదుపరి వణిజ రాత్రి 10.51 వరకు ఆ తదుపరి భద్ర/ విష్ఠి
సప్తమి రాత్రి 11.14 వరకు తదుపరి అష్టమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ధనిష్ట రాత్రి 2.16 వరకు తదుపరి శతభిషం రాత్రి 10.20 నుంచి 12.08 వరకు ఉదయం 8.35 నుంచి 9.20 తిరిగి రాత్రి 10.40 నుంచి 11.31 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు లేదు ఉదయం 7.30 నుంచి 8.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 3 డిసెంబరు 2019 , daily horoscope in telugu 3rd December 2019, daily horoscope in telugu 3rd December 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 3 డిసెంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 3 డిసెంబరు 2019 పంచాంగం, December 3rd 2019 astrology in telugu, December 3rd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,December 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer