రాశి ఫలాలు 3 జనవరి 2020

0

రాశి ఫలాలు 3 జనవరి 2020

Daily Horoscope 3rd January 2020

మేషం
నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషానికి కారణమవుతుంది. భూవివాదాలు సమసిపోతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి.

వృషభం
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కీలక అంశాలలో స్నేహితుల సాయం అందుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

మిథునం
రుణాలు కొంతవరకు తీరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాలో హోదాలు దక్కుతాయి.

కర్కాటకం
శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో జాప్యం జరిగినా కష్టంతో పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

సింహ
వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కన్య
సోదరులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి.వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలను అధిగమిస్తారు. అనుకోని విధంగా అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభం పొందుతారు.

తుల
కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన, భూయోగాలు ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. శుభవార్త వింటారు.

వృశ్చికం
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. చేపట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు.

ధనుస్సు
పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

మకరం
సంతానానికి నూతన ఉద్యోగవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్య, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు.

కుంభం
ప్రయాణాలలో తొందరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం పొందుతారు.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

జనవరి 3 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 3 భృగువాసరే ఉదయం 6.36- సాయంత్రం 5.34

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం పరిఘం రాత్రి 10.25 వరకు తదుపరి శివం-భద్ర /విష్ఠి ఉదయం 7.56 వరకు తదుపరి బవ రాత్రి 9.02 వరకు ఆ తదుపరి బాలువ అష్టమి రాత్రి 11.25 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ఉత్తరాభాద్ర ఉదయం 7.20 వరకు తదుపరి రేవతి రాత్రి 8.42 నుంచి 10.29 వరకు ఉదయం 8.52 నుంచి 9.37 వరకు తిరిగి మధ్యాహ్నం 2.45 నుంచి 3.29 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు తెల్లవారి 5.43 నుంచి ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 3 జనవరి 2020 , daily horoscope in telugu 3rd January 2020, daily horoscope in telugu 3rd January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 3 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 3 జనవరి 2020 పంచాంగం, January 3rd 2020 astrology in telugu, January 3rd 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer