రాశి ఫలాలు 04 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 04 అక్టోబరు 2019

Daily Horoscope 4th October 2019

మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగం పొందుతారు.

వృషభం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథునం
శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వస్తులాభాలు పొందుతారు.

సింహ

చేపట్టిన కార్యక్రమాలలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ధనలాభం ఉంది.

కన్య

బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

తుల
నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

వృశ్చికం

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు పొందుతారు.

మకరం

వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కుంభం

చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారపరమైన విషయాలలో మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మీనం

కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన కాంట్రాక్టులలో లాభాలు పొందుతారు.

అక్టోబరు 4 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 4 భృగువాసరే ఉదయం 5.54- సాయంత్రం 5.45

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-శుక్లపక్షం ఆయుష్మాన్ ఉదయం 7.07 వరకు తదుపరి సౌభాగ్యం తెల్లవారి 5.43 వరకు – తైతుల మధ్యాహ్నం 2.20 వరకు తదుపరి గరజి రా2.09
ఆ తదుపరి వణిజ
షష్ఠి ఉదయం 9.35 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
జ్యేష్ట మధ్యాహ్నం 12.35 వరకు తదుపరి మూల లేదు ఉదయం 8.21 నుంచి 9.00 వరకు తిరిగి మధ్యాహ్నం 12.20 నుంచి 1.07 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు ఉదయం 8.58 నుంచి 10.33 వరకు ఉదయం 7.00 నుంచి 7.20 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 4 అక్టోబరు 2019 , daily horoscope in telugu 4th October 2019, daily horoscope in telugu 4th October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 4 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 4 అక్టోబరు 2019 పంచాంగం, October 4th 2019 astrology in telugu, October 4th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer