రాశి ఫలాలు 5 జనవరి 2020

0

రాశి ఫలాలు 5 జనవరి 2020

Daily Horoscope 5th January 2020

మేషం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సాంకేతిక విద్యవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి.

వృషభం
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తులాభం పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరకు పూర్తిచేస్తారు.

మిథునం
రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం
కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహ
బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.

కన్య
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటాయరు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి విద్య, ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

తుల
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెంది లాభాలు గడిస్తారు. అనుకోని విధంగా అతిథుల రాక ఉంటుంది. కీలక సమాచారం తెలుసుకుంటారు.

వృశ్చికం
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం పొందుతారు. శుభవార్తలు వింటారు. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ లాభం పొందుతారు. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు నిరాటంకంగా సాగి సకాలంలో పూర్తిచేస్తారు.

ధనుస్సు
కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటా బయటా ఎదురైన చికాకులు తొలగిపోతాయి.

మకరం
రుణ బాధలు తొలగిపోతాయి. పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం
మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషానికి కారణమవుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనయోగం పొందుతారు. సంతానం నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

జనవరి 5 ఆదివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 5 భానువాసరే ఉదయం 6.36- సాయంత్రం 5.35

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం సిద్ధం రాత్రి 10.42 వరకు తదుపరి సాధ్యం- తైతుల ఉదయం 11.37 వరకు తదుపరి గరజి రాత్రి 12.25 వరకు ఆ తదుపరి వణిజ దశమి రాత్రి 3.06 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
అశ్వని మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి భరణి ఉదయం 8.03 నుంచి 9.49 వరకు తిరిగి రాత్రి 10.46 నుంచి 12.30 వరకు సాయంత్రం 4.15 నుంచి 5.00 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు లేవు ఉదయం 7.00 నుంచి 7.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 5 జనవరి 2020 , daily horoscope in telugu 5th January 2020, daily horoscope in telugu 5th January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 5 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 5 జనవరి 2020 పంచాంగం, January 5th 2020 astrology in telugu, January 5th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer