రాశి ఫలాలు 5 నవంబరు 2019

0

రాశి ఫలాలు 5 నవంబరు 2019

Daily Horoscope 5th November 2019

మేషం
చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం

జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.

మిథునం
సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, భరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. మిత్రులతో విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం పొందుతారు.

సింహ

ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య

బంధువులు, చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు.

తుల
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

ధనుస్సు

నూతన కార్యక్రమాలు చేపట్టి సన్నిహితుల సహాయసహకారాలతో నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మకరం

కుటుంబసభ్యులతో విందువినోదాలు, శుభకార్యాలలో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభం

జీవితభాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వాహనయోగం ఉంది.

మీనం

సంఘంలోని ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.

నవంబరు 5 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 5 భౌమ్యవాసరే ఉదయం 6.04- సాయంత్రం 5.26
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం గండం ఉదయం 9.42 వరకు తదుపరి వృద్ధి- బాలువ సాయంత్రం 6.50 వరకు తదుపరి కౌలువ నవమి పూర్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ధనిష్ఠ పూర్తి ఉదయం 7.52 నుంచి 9.39 వరకు ఉదయం 8.24 నుంచి 9.1 వరకు తిరిగి రాత్రి 10.35 నుంచి 11.26 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు రాత్రి 8.15 నుంచి 9.59 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30 వరకు

రాశి ఫలాలు 5 నవంబరు 2019 , daily horoscope in telugu 5th November 2019, daily horoscope in telugu 5th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 5 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 5 నవంబరు 2019 పంచాంగం, November 5th 2019 astrology in telugu, November 5th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer