రాశి ఫలాలు 6 జనవరి 2020

0

రాశి ఫలాలు 6 జనవరి 2020

Daily Horoscope 6th January 2020

మేషం
కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం
బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంతానానికి ఉద్యోగవకాశాలు దక్కుతాయి.

మిథునం
సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం
రుణాలు కొంతవరకు తీరుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సింహ
కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాు అందుకుంటారు. స్థిరాస్థి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కన్య
నూతన ఉత్సాహాంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.

తుల
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చికం
మిత్రుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా ఎదురైన చికాకులను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. కీలక సమాచారం తెలుసుకుంటారు.

ధనుస్సు
సన్నిహితుల నుంచి శుభవార్త వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరుల నుంచి ధన, భూ, వాహహన యోగాలు పొందుతారు. అనుకోని విధంగా అతిథుల రాక ఉంటుంది.

మకరం
చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలను అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయటా ఏర్పడిన చికాకులను అధగమించి ముందుకు సాగుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

కుంభం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మీనం
చేపట్టిన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలను మిత్రుల సాయంతో అధిగమిస్తారు. కుటుంబసభ్యుల నుంచి శుభవార్త వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం పొందుతారు. ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు.

జనవరి 6 సోమవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జనవరి 6 ఇందువాసరే ఉదయం 6.36- సాయంత్రం 5.36

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంత రుతువు పుష్యమాసం-శుక్లపక్షం సాధ్యం రాత్రి 10.25 వరకు తదుపరి శుభం-
వణిజ మధ్యాహ్నం 1.00 వరకు తదుపరి భద్ర/ విష్ఠి రాత్రి 1.35 ఆ తదుపరి బవ
వైకుంఠ ఏకాదశి తెల్లవారి 4.01 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
భరణి మధ్యాహ్నం 1.15 వరకు తదుపరి కృత్తిక రాత్రి 2.49 నుంచి 4.30 వరకు మధ్యాహ్నం 12.35 నుంచి 1.19 వరకు తిరిగి మధ్యాహ్నం 2.47 నుంచి 3.32 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు ఉదయం 7.12 నుంచి 8.55 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 వరకు తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

రాశి ఫలాలు 6 జనవరి 2020 , daily horoscope in telugu 6th January 2020, daily horoscope in telugu 6th January 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 జనవరి 2020 ములుగు రాశి ఫలాలు, 6 జనవరి 2020 పంచాంగం, January 6th 2020 astrology in telugu, January 6th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,January 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu, today rasi phalalu in telugu




Please Read Disclaimer