రాశి ఫలాలు 6 నవంబరు 2019

0

రాశి ఫలాలు 6 నవంబరు 2019

Daily Horoscope 6th November 2019

మేషం
ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ధన, వస్తులాభాలు పొందుతారు.

వృషభం

దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం
ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. దూరప్రాంత మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ధనలాభాలు పొందుతారు.

కర్కాటకం

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. వాహనయోగం పొందుతారు.

సింహ

వివాదాలు, అనవసర విషయాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కన్య

మిత్రులతో కష్టసుఖాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు, విందువినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు.

తుల

దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. అన్ని విషయాలలో కుటుంబసభ్యుల సహాయసహకారాలు పొందుతారు.

వృశ్చికం

ఆర్థికపరిస్థితి కొంతమేర అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. స్వల్ప ధనలాభం.

మకరం

సంఘంలోని ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు.

కుంభం

చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో స్వల్ప ధనలాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మీనం

దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

నవంబరు 6 బుధవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 6 సౌమ్యవాసరే ఉదయం 6.04- సాయంత్రం 5.25

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం వృద్ధి ఉదయం 9.53 వరకు తదుపరి ధృవం- కౌలువ ఉదయం 7.40 వరకు తదుపరి తైతుల రాత్రి 8.39 వరకు నవమి ఉదయం 7.21 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
ధనిష్ఠ ఉదయం 6.15 వరకు తదుపరి శతభిషం మధ్యాహ్నం 2.21 నుంచి 4.09 వరకు ఉదయం 11.28 నుంచి 12.13 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు రాత్రి 2.04 నుంచి 3.50 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 6 నవంబరు 2019 , daily horoscope in telugu 6th November 2019, daily horoscope in telugu 6th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 6 నవంబరు 2019 పంచాంగం, November 6th 2019 astrology in telugu, November 6th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer