రాశి ఫలాలు 06 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 06 అక్టోబరు 2019

Daily Horoscope 6th October 2019

మేషం
భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. స్వల్ప ధనలాభం ఉంది.

వృషభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

మిథునం
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కర్కాటకం
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభాలు ఉంటాయి.

సింహ
భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కన్య
ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

తుల
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం
విందువినోదాలు, శుభకార్యాలలో కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వస్తులాభాలు పొందుతారు.

ధనుస్సు
ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా, సకాలంలో పూర్తిచేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మకరం
ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం.

కుంభం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా, విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనసౌఖ్యం.

అక్టోబరు 6 భానువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 6 భానువాసరే ఉదయం 5.54- సాయంత్రం 5.45
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-శుక్లపక్షం అతిగండ తెల్లవారి 3.32 వరకు
తదుపరి సుకర్మ- బవ మధ్యాహ్నం 2.09 వరకు తదుపరి బాలువ రాత్రి 2.49 ఆ తదుపరి కౌలువ
అష్టమి ఉదయం 10.54 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పూర్వాషాడ మధ్యాహ్నం 3.03 వరకు తదుపరి ఉత్తరాషాడ రాత్రి 11.51 నుంచి 1.36 వరకు సాయంత్రం 4.17 నుంచి 5.04 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు మధ్యాహ్నం 2.02 నుంచి 3.41 వరకు ఉదయం 7.00 నుంచి 7.30, సాయంత్రం 6.30 నుంచి 7.00

రాశి ఫలాలు 6 అక్టోబరు 2019 , daily horoscope in telugu 6th October 2019, daily horoscope in telugu 6th October 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 అక్టోబరు 2019 ములుగు రాశి ఫలాలు, 6 అక్టోబరు 2019 పంచాంగం, October 6th 2019 astrology in telugu, October 6th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,October 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer