రాశి ఫలాలు 6 సెప్టెంబరు 2019

0

రాశి ఫలాలు 6 సెప్టెంబరు 2019

Daily Horoscope 6th September 2019

మేషం
సన్నిహితుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా అధిగమిస్తారు.
వృషభం
వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.
మిథునం
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.కర్కాటకం
చేపట్టిన పనులను సకాలంలో నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి-వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహ
చేపట్టిన పనులు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. సోదరులను కలుసుకుంటారు.

కన్య
మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక వ్యవహారాల తగాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. భూ వివాదాలు తీరుతాయి.

తుల
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేసి అధికారుల మెప్పు పొందుతారు. ఋణ ఒత్తిడులు తొలగిపోతాయి.

వృశ్చికం
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ధనుస్సు
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా జీవితభాగస్వామి సహాయసహకారాలు అందుకుంటారు. ధనలాభం ఉంది.

మకరం
శ్రమతో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగులు చేస్తారు.

కుంభం
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు.

మీనం
దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

 సెప్టెంబరు 6 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
సెప్టెంబరు 6 భృగువాసరే ఉదయం 5.49- సాయంత్రం 6.07

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు భాద్రపదమాసం-శుక్లపక్షం విష్కంభం రాత్రి 11.39 వరకు
తదుపరి ప్రీతి- భద్ర/ విష్ఠి మధ్యాహ్నం 1.51 వరకు తదుపరి బవ రా1.26 ఆ తదుపరి బాలువ
అష్టమి రాత్రి 8.43 వరకు తదుపరి నవమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
జ్యేష్ఠ తెల్లవారి 4.57 వరకు తదుపరి మూల ఉదయం 9.56 నుంచి 11.35 వరకు ఉదయం 8.23 నుంచి 9.13 వరకు తిరిగి మధ్యాహ్నం 12.30 నుంచి 1.13 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు రాత్రి 1.15 నుంచి 2.51 వరకు ఉదయం 9.30 నుంచి 9.51, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 6 ఆగస్టు 2019 , daily horoscope in telugu 6th September 2019, daily horoscope in telugu 6th September 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 6 ఆగస్టు 2019 పంచాంగం, September 6th 2019 astrology in telugu, September 6th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,September 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer