రాశి ఫలాలు 7 నవంబరు 2019

0

రాశి ఫలాలు 7 నవంబరు 2019

Daily Horoscope 7th November 2019

మేషం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఋణాలు కొంతవరకు తీరడంతో ఊరట చెందుతారు.

వృషభం

దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూములు, షేర్ల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం
కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

సింహ
చేపట్టిన పనులలో కుటుంబసభ్యులు తమ సహాయసహకారాలను అందజేస్తారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం. జీవితభాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.

తుల
సేవా కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

ధనుస్సు
సోదర సోదరీమణులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మకరం
దీర్ఘకాలిక ఋణాలు కొంతమేర తీరి ఊరట చెందుతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం
గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన నూతన కాంట్రాక్టులు నిదానంగా పూర్తిచేస్తారు. వాహనసౌఖ్యం ఉంది.

మీనం
సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

నవంబరు 7 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 7 బృహస్పతివాసరే ఉదయం 6.04- సాయంత్రం 5.27

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం ధృవం ఉదయం 10.18 వరకు తదుపరి వ్యాఘాతం- గరజి ఉదయం 9.39 వరకు తదుపరి వణిజ రాత్రి 10.43 ఆ తదుపరి భద్ర/విష్ఠి దశమి ఉదయం 9.54 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
శతభిష ఉదయం 9.15 వరకు తదుపరి పూర్వాభాద్ర సాయంత్రం 4.26 నుంచి 6.14 వరకు ఉదయం 9.56 నుంచి 10.42 వరకు తిరిగి మధ్యాహ్నం 2.31 నుంచి 3.16 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు తెల్లవారి 3.44
నుంచి 5.38 వరకు
ఉదయం 8.00 నుంచి 8.30 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.30 వరకు

రాశి ఫలాలు 7 నవంబరు 2019 , daily horoscope in telugu 7th November 2019, daily horoscope in telugu 7th November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 7 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 7 నవంబరు 2019 పంచాంగం, November 7th 2019 astrology in telugu, November 7th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer